Posts

నేను గా ......

కష్ట పడడం మర్చిపోతున్నాం , చిన్న కస్తానికే కున్గిపోతున్నాం , సుకాలకు అలవాటుపడుతున్నాం , ఎన్నిసుకాలు పొందుతున్నా తకువేననుకున్ట్టున్నా , పంచభక్ష పరమాన్నలను భుజిస్తున్నా అర్థాకలితో ఉంటున్నాం , ముళ్ళకంచె బడ తెలేస్తేనేగా పూల పాన్పు సుకంతెలేసేది , ఆకలి రుచినిఎరుగదు , నిద్ర సుఖాన్నిఎరుగదు .

lokam pokada

పెరిగాయి విలాసాలు తరిగాఇ వసంతాలు విరబూస్తున్నై విద్వేషాలు గిరిగీసుకుంటున్నై పెడదోరణలు అంతమవుతున్న అవినాభావ సంభందాలు . దూరాన్ని తగ్గిస్తున్నై శాస్త్రసాన్కేతికతలు సుఖాన్ని ఇస్తున్నాయి కొత్త ఆవిస్కరనలు గరళాన్ని మాత్రమె మింగిస్తున్నై వాటిఫలితాలు . చచ్చినపుడ్ ఏడవడం పుట్టినపుడు పర్వసించిపోవడం బ్రతికిఉన్నప్పుదు భారంగా చూడడం తరిగి పోతున్నాయి అప్పాయత అనురాగాలు . కోరవడుతున్నై మనవారితో ప్రేమలు కోరుకుంటున్నాం కొత్తవారి ప్రేమాను లోపిస్తుంది కావాల్సిన వారిపైన కరుణ ఫలితం కాని వారైనవారు , ఐనవారు కానివారు .