నేను గా ......

కష్టపడడం మర్చిపోతున్నాం, చిన్న కస్తానికే కున్గిపోతున్నాం,
సుకాలకు అలవాటుపడుతున్నాం, ఎన్నిసుకాలు పొందుతున్నా తకువేననుకున్ట్టున్నా,
పంచభక్ష పరమాన్నలను భుజిస్తున్నా అర్థాకలితో ఉంటున్నాం,
ముళ్ళకంచె బడ తెలేస్తేనేగా పూల పాన్పు సుకంతెలేసేది,
ఆకలి రుచినిఎరుగదు,నిద్ర సుఖాన్నిఎరుగదు.

Comments