lokam pokada

పెరిగాయి విలాసాలు
తరిగాఇ వసంతాలు
విరబూస్తున్నై విద్వేషాలు
గిరిగీసుకుంటున్నై పెడదోరణలు
అంతమవుతున్న అవినాభావ సంభందాలు.

దూరాన్ని తగ్గిస్తున్నై శాస్త్రసాన్కేతికతలు
సుఖాన్ని ఇస్తున్నాయి కొత్త ఆవిస్కరనలు
గరళాన్ని మాత్రమె మింగిస్తున్నై వాటిఫలితాలు.

చచ్చినపుడ్ ఏడవడం
పుట్టినపుడు పర్వసించిపోవడం
బ్రతికిఉన్నప్పుదు భారంగా చూడడం
తరిగి పోతున్నాయి అప్పాయత అనురాగాలు.

కోరవడుతున్నై మనవారితో ప్రేమలు
కోరుకుంటున్నాం కొత్తవారి ప్రేమాను
లోపిస్తుంది కావాల్సిన వారిపైన కరుణ
ఫలితం కాని వారైనవారు, ఐనవారు కానివారు.

Comments